ఆర్టీవో కార్యాలయానికి నటుడు నాగ చైతన్య

53చూసినవారు
ఆర్టీవో కార్యాలయానికి నటుడు నాగ చైతన్య
TG: అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆయ‌న డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం తాజాగా ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వ‌చ్చారు. కాసేపు ఆర్టీవో కార్యాలయంలోనే ఉండి డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువ‌ల్ చేసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఫొటో దిగి, సంతకం చేశారు. ఆర్టీఓ కార్యాలయానికి నాగ చైత‌న్య రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్