సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నటుడు పృథ్వీ ఫిర్యాదు

76చూసినవారు
సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నటుడు పృథ్వీ ఫిర్యాదు
నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేయగా అవి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండ్రోజులుగా వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌ తనను వేధిస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్‌, మెస్సేజ్‌లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.

సంబంధిత పోస్ట్