విటమిన్ ‘E ’తగ్గితే ఈ లక్షణాలు కనిపిస్తాయి!

68చూసినవారు
విటమిన్  ‘E ’తగ్గితే ఈ లక్షణాలు కనిపిస్తాయి!
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని పోషకాలు పుష్కలంగా అందాలి. వాటిలో ముఖ్యమైన విటమిన్ E. ఇది శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. కణాలను దెబ్బతిసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షింస్తుంది. చర్మం, జుట్టు, కళ్లు, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ E ఎంతో అవసరం. ఇది తగ్గితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తరచు అనారోగ్యానికి గురవుతూంటారు.

సంబంధిత పోస్ట్