కరెంట్ అఫైర్స్: అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా మనీష్ సింఘాల్

80చూసినవారు
కరెంట్ అఫైర్స్: అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా మనీష్ సింఘాల్
భారతదేశంలోని పురాతన అపెక్స్ బిజినెస్ ఛాంబర్‌లలో ఒకటైన అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) సెక్రటరీ జనరల్‌గా మనీష్ సింఘాల్ నియమితుల‌య్యారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఛాంబర్‌ను విజయవంతంగా నడిపించిన దీపక్ సూద్ పదవీ విరమణ చేశారు. 35 సంవత్సరాల అనుభవం ఉన్న మనీష్ సింఘాల్ చాంబర్, కార్పొరేట్ ఇండియా పరిశ్రమల్లో ప్రముఖ నాయకుడిగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్