గుండెపోటుతో నటి కన్నుమూత

688116చూసినవారు
గుండెపోటుతో నటి కన్నుమూత
ప్రముఖ టీవీ షో 'ఉడాన్'లో IPS ఆఫీసర్‌గా నటించిన కవితా చౌదరి (67) చనిపోయారు. అమృత్‌సర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె కన్నుమూశారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నేళ్లుగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. 'యువర్ హానర్', 'IPS డైరీస్' వంటి టీవీ షోలు, సినిమాల్లో ఆమె నటించారు. 1990ల నాటి సర్ఫ్ యాడ్స్‌లో లలితా జీగా నటించి పేరొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్