భార్య తలను నరికేశాడు (వీడియో)

854260చూసినవారు
యూపీలోని బారాబంకి జిల్లా బాసర గ్రామంలో దారుణం జరిగింది. అనిల్ కన్నౌజియాకు వందన(24)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భార్య మరో వ్యక్తితో మాట్లాడడం అనిల్‌కు నచ్చలేదు. పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. శుక్రవారం భార్యకు ప్రియుడు రాసిన లేఖను చూశాడు. దీంతో దంపతులకు గొడవ జరిగింది. కోపంలో కత్తితో భార్య మెడ నరికి హత్య చేశాడు. అనంతరం ఆమె తలతో సంచరిస్తుండగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్