శామ్ పిట్రోడా వ్యాఖ్యలకు నటి ప్రణీత కౌంటర్

55చూసినవారు
శామ్ పిట్రోడా వ్యాఖ్యలకు నటి ప్రణీత కౌంటర్
దక్షిణాదివారు ఆఫ్రికన్లలా, ఈశాన్య ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా నటి ప్రణీత సుభాష్ స్పందించారు. ఒక్క మాటలో ఆమె కౌంటర్ ఇచ్చారు. 'నేను దక్షిణ భారతీయురాలిని.. భారతీయురాలిగానే కనిపిస్తున్నాను' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్