అదానీ, రేవంత్ అక్రమ సంబంధం బయటపెడ్తాం: హరీశ్

82చూసినవారు
అదానీ, రేవంత్ అక్రమ సంబంధం బయటపెడ్తాం: హరీశ్
సీఎం రేవంత్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం రోడ్లపై సీఎం సర్కస్ ఫీట్లు చేస్తున్నాడని విరామర్శించారు. 'అదానీతో రేవంత్ రెడ్డిది.. ఢిల్లీలో దోస్తీ..‌ గల్లీలో కుస్తీ. అదానీకి ఏజెంట్ మాదిరి సీఎం వ్యవహరిస్తున్నాడు. ట్రాఫిక్ జాం చేసిన CM మీద సీవీ ఆనంద్ కేసులు బుక్ చేయాలి. అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీ సాక్షిగా అదానీ, రేవంత్ అక్రమ సంబంధం బయటపెడ్తాం' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్