కాఫీలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో నెయ్యి కలుపుకొని తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని అంటున్నారు. కాఫీలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.