ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

569చూసినవారు
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
'సంకల్ప్' కార్యక్రమంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. మూడేళ్ల పాటు పని చేసే ఈ ప్రాజెక్ట్ లో నర్సు-1 (5పోస్టులు), నర్సు-3(5), రీసెర్చ్ సైంటిస్ట్-3 మెడికల్ (1), పిల్లల వైద్యనిపుణుడు (1), గైనకాలజిస్ట్, డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులు ఆసక్తిగల వారు పూర్తి వివరాలకు thanigaipaeds@gamail. com వెబ్సైట్ ను సందర్శించాలన్నారు.

సంబంధిత పోస్ట్