'నిను చూసే ఆనందంలో' సాంగ్ లిరిక్స్

60చూసినవారు
'నిను చూసే ఆనందంలో' సాంగ్ లిరిక్స్
కథ రాయడం మొదలుకాక
ముందు అప్పుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోక
ముందు అప్పుడే ఇదేమి తలపో

నిను చూసేయ్ ఆనందంలో
కనుపాపేయ్ కడలి పొంగినదేయ్
నిను తాకేయ్ ఆరాటం లో
నను నేనే వదిలేయసాను కాదెయ్
అరేయ్ భారమెంత నువ్వు మోపినా
మనసు తేయలీకౌతు ఉందే

నిను చూసేయ్ ఆనందంలో
కనుపాపేయ్ కడలై పొంగినదేయ్
కథ రాయడం మొదలుకాక
ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో

అణువణువునా ఒణుకు రెయ్గినది
కనబడదాది కనులకెయ్
అడుగడుగునా అడుగుతోంది మాది
వినబడదాది చెవులకేయ్
మెదడుకి పది మెలికలేయ్సినది
తెలియనిధిది తెలివికీ
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరైనది నిదరకే

తడవ తడవ గోడవాడినా
తగని తగువు పడినా
విడిగా విడిగా విసిగించినా
వీడని ముడులు పడేనా
నిను చూసేయ్ ఆనందంలో
కనుపాపేయ్ కడలి పొంగినదేయ్
నిను తాకే ఆరాటం లో
నను నేనే వదిలేయసాను కాదెయ్
అరేయ్ భారమెంత నువ్వు మోపినా
మనసు తేయలీకౌతు ఉందే

నిను చూసేయ్ ఆనందంలో
కనుపాపేయ్ కడలై పొంగినదేయ్
కథ రాయడం మొదలుకాక
ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో

ఒకటొకటిగా పనులు పంచుకుని
పెరిగిన మన చనువుని
సులువుగా చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా
ఒకటొకటిగా తెరలు తెంచుకుని
తరగని మన వెలితిని
పొరబడి నువ్వు మరల పెంచకని
అరిచెను ప్రతి కానమిలా

వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అని చేసినా
నిజాము మరుగుబడేదే
నిను చూసేయ్ ఆనందంలో
కనుపాపేయ్ కడలి పొంగినదేయ్
నిను తాకేయ్ ఆరాటం లో
నను నేనే వదిలేయసాను కాదెయ్
అరేయ్ భారమెంత నువ్వు మోపినా
మనసు తేలికవుతు ఉందే

నిను చూసేయ్ ఆనందంలో
కనుపాపేయ్ కడలి పొంగినదేయ్
కథ రాయడం మొదలుకాక
ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్