ఈ నెల 21న టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు

591చూసినవారు
ఈ నెల 21న టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు
టీడీపీ నాయకత్వం తమ అభ్యర్థులకు బీ ఫారాలను ఈ నెల 21న ఆదివారం పంపిణీ చేయనుంది. తమ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ఆ రోజున కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్