ప్రపంచంలోని అతి పెద్ద ఎన్నికల విశేషాలు

74చూసినవారు
ప్రపంచంలోని అతి పెద్ద ఎన్నికల విశేషాలు
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికగా అభివర్ణిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేడు మొదలైంది. మొదటి విడతగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 102 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25తో పాటు జూన్ 1న మిగతా దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్