కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫ్లెక్సీ దగ్ధం చేసిన బీజేవైఎం

63చూసినవారు
ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ హిందువులపై, హిందూ దేవతలపై కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మేకల సూర్య కిరణ్ అన్నారు. అద్దంకి దయాకర్ వాక్యాలను ఖండిస్తూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆయన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్