బాబాయ్ కి అబ్బాయ్ సపోర్ట్

591చూసినవారు
బాబాయ్ కి అబ్బాయ్ సపోర్ట్
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోరారు. ' మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. 2024 ఎన్నికల్లో జనసేనతో' అంటూ పవన్ కు మద్దతుగా చిరంజీవి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్