నీట్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి: ఏఐవైఎఫ్

56చూసినవారు
నీట్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి: ఏఐవైఎఫ్
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యుజి ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్ మార్కుల ఆధారితంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ డిమాండ్ చేసారు. సోమవారం ఆదిలాబాద్ ల్ మీడియాతో మాట్లాడారు. నీట్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలన్నారు. పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్