వరి నారుమడి సిద్ధం చేసుకునే విధానం

71చూసినవారు
వరి నారుమడి సిద్ధం చేసుకునే విధానం
ఎకరాకు 2 గుంటలు లేదా 5 సెంట్ల స్టలన్నీ నారుమడి కోసం సిద్ధం చేసుకోవాలి. 20-24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి. విత్తనం వేసే సమయంలో ఎకరా నారుమడిలో యూరియా 2.5 కిలోలు+సింగిల్ సూపర్ పాస్పేట్ 6.5 కిలోలు+మ్యురేట్ ఆఫ్ పోటాష్ 1.75 కిలోల మొత్తాన్ని సిద్ధం చేసుకున్న నారుమడి దుక్కిలో వేసుకోవాలి. 2.5 కిలోల యూరియా విత్తిన 12-14 రోజులలోపు వెయ్యాలి.

ట్యాగ్స్ :