రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్పీ

591చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రేవంత్ రెడ్డి సోమవారం రానున్న నేపథ్యంలో ఎస్పీ గౌష్ ఆలం రూట్ మ్యాప్ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో సభా వేదికను పరిశీలించిన అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు కాలినడకన వెళ్తూ రోడ్ మ్యాప్ ను ఆయన తనిఖీ చేస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీతో పాటు డిఎస్పి లు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సిబ్బంది, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్