చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

68చూసినవారు
చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి కోసమే తపిస్తారని మోదీ పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయరారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్