అభ్యమైన యువకుని డెడ్ బాడీ

57చూసినవారు
పెన్ గంగా నదిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యమయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మిత్రులతో కలిసి ఆదివారం పెన్ గంగా నదికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే యువకుని కోసం డిడిఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా మంగళవారం యువకుడు శివ మృతదేహం డోలారా గ్రామ సమీపంలో లభ్యమైంది.

సంబంధిత పోస్ట్