ఎయిర్‌పోర్ట్‌లో సూట్ కేస్‌ను తింటున్న యువతి (షాకింగ్ వీడియో)

70చూసినవారు
సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఎయిర్ పోర్టులో వెయిటింగ్ హాల్ లో కూర్చుని ఉంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న సూట్ కేస్‌ను కసిగా తినడం స్టార్ట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. చాలా సేపటి తర్వాత అది కేక్‌తో తయారు చేసిన సూట్‌కేస్ అని తెలుసుకుని అక్కడున్నవాళ్లు నవ్వుకున్నారు. ఈ వీడియో mayaracarvalho అనే ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్