లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటం ఉధృతం

50చూసినవారు
లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటం ఉధృతం
బిజేపీ తీసుకు వచ్చిన 4 కార్మిక కోడ్ ల రద్దు కోసం పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కార్యదర్శి టి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుదవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం జిల్లా కార్యాలయంలో మేడే ను పురస్కరించుకొని జెండా ఆవిష్కరించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నేతలు నారాయణ, గణేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్