ఉదారత చాటుకున్న బజరంగ్ దళ్ సభ్యులు

78చూసినవారు
ఉదారత చాటుకున్న బజరంగ్ దళ్ సభ్యులు
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు కాలుకు తీవ్ర గాయం కావడంతో సమాచారమందుకున్న బజరంగ్ దళ్ సభ్యులు ప్రధమ చికిత్స అందించి ఉదారత చాటుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియా బ్రాంచ్ స్కూల్ ఎదుట మూగజీవి గాయమై విలువలాడుతోంది. సభ్యులు వెంటనే ఆవు కాలుకు రక్త స్రావం కాకుండా కట్టుకట్టి వైద్యం చేశారు.

సంబంధిత పోస్ట్