ఇసుక రీచ్ వద్ద ఇబ్బందులు

71చూసినవారు
నెన్నెల మండలం ఖర్జి వాగు ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. వాగు నుంచి ఇసుక తరలించే సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో చెక్ డాం నిర్మాణం చేపట్టడంతో ఇసుక తరలించేటప్పుడు ట్రాక్టర్లు ఇసుకలో పూర్తిగా దిగుబడి పోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఒక్క ఇసుక ట్రిప్పు కొట్టాలంటే చాలా సమయం పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్