ప్రతి పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ ను నిర్వహించాలి

80చూసినవారు
ప్రతి పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ ను నిర్వహించాలి
తాండూర్ మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ ను నిర్వహించాలని ఎంఈఓ ప్రభాకర్ సూచించారు. తాండూరు మండలం లో ఎఫ్ ఎల్ ఎన్ పై తెలుగు బోధించే ఉపాధ్యాయులకు రూం టు రీడ్ ఆధ్వర్యంలో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు తెలుగుకి సంబంధించిన కనీస సామర్ధ్యాలు చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చేటట్టు చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్