నేడు కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం

55చూసినవారు
నేడు కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను బుధవారం ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరై మార్కెట్ ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్