భారత్ గ్యాస్ వినియోగదారులు KYC త్వరగా పూర్తి చేసుకోవాలి

72చూసినవారు
భారత్ గ్యాస్ వినియోగదారులు KYC త్వరగా పూర్తి చేసుకోవాలి
భారత్ గ్యాస్ వినియోగదారులు KYC త్వరగా పూర్తి చేసుకోవాలి
ఆదిలాబాద్ జిల్లా కేద్రం లో పాటు కాలనీ లలో భారత్ గ్యాస్ బాయ్స్ ఇంటింటికి తిరిగి వియోగదారుల KYC ని పూర్తి చేస్తున్నారు. ఇంట్లో లేని వినియోగదారులు భారత్ గ్యాస్ ఆఫీస్ లో కూడా మీ KYC పూర్తి చేయటం జరుగుతుంది. వివరాలకు ఆదిలాబాద్ గ్యాస్ ఏజెన్సీ (భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్), దస్నాపూర్‌ . ఆదిలాబాద్ 08732-356002 , 8074593747 కు సంప్రదించండి.

సంబంధిత పోస్ట్