108 అంబులెన్స్ లో డెలివరీ

84చూసినవారు
108 అంబులెన్స్ లో డెలివరీ
ఓ గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్ లో డెలివరీ అయిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో చోటుచేసుకుంది. గోమూత్రి గ్రామానికి చెందిన జయశ్రీ అనే గర్భిణీకి పురిటి నొప్పులు తీవ్రం కావడంతో సోమవారం కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న సిబ్బంది ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని అంబులెన్సు లోనే డెలివరీ అయినట్లు ఈఎంటి రేఖ, పైలట్ గజానన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్