బురదమయంగా మారిన అడెల్లి రహదారి

59చూసినవారు
అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూరు బి గ్రామం మీదుగా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారి పనులు అసంపూర్ణంగా మిగిలాయి. అడలి పోచమ్మ దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఈ రహదారి సుమారు 30 కిలోమీటర్ల దూరం తగ్గిస్తుంది. ఈ దారి వర్షం కారణంగా బురదమయం అయిపోయింది. అధికారులు ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు అయిన కనీసం రెడ్ గ్రావెల్ వేయించి ఈ దారిని బాగు చేయించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్