ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

71చూసినవారు
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఆదిలాబాద్ ఈనెల 16వ నుంచి 18వ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు గొప్ప క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్