సమగ్ర సర్వేను పరిశీలించిన కలెక్టర్

50చూసినవారు
బోథ్ మండలం కౌట (బి) గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే పత్రాలలో నమోదు చేస్తున్న ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు. సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్నదని కలెక్టర్ తెలిపారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ వాజిద్ అలీ, తాసిల్దార్ సుభాష్ ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్