వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

74చూసినవారు
వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడ మండల బిఆర్ఎస్ కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ. తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కేకు కట్ చేసి వృద్ధులకు పంచారు. కార్యక్రమంలో మండల నాయకులు శ్రీనివాస్, నరేందర్ గౌడ్, గంగాధరయ్య, బాబన్న, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్