గుడిహత్నూర్: కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసిన జిల్లా నాయకులు

82చూసినవారు
గుడిహత్నూర్: కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసిన జిల్లా నాయకులు
గుడిహత్నూర్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ను బిజెపి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ కరీంనగర్ పట్నంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నంలోని మహశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు కేంద్రే శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్