బోథ్ మండలంలో గుప్తా నిధులు కలకలం

66చూసినవారు
బోథ్ మండలంలో గుప్తా నిధులు కలకలం
బోథ్ మండలం సాకేర గ్రామంలో గుప్త నిధులు కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని గుట్టపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులు కోసం తవ్వకాలు జరిపారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడి నుంచి దుండగులు పారిపోయారన్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్