మహారాష్ట్రలో ఎంవీఏ ఘోర పరాజయం!

75చూసినవారు
మహారాష్ట్రలో ఎంవీఏ ఘోర పరాజయం!
మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయంలో కాంగ్రెస్‌దే ఎక్కువ బాధ్యత అని చెప్పవచ్చు. ఎందుకంటే 288 స్థానాలున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 101 చోట్ల పోటీ చేసింది. ఇందులో కేవలం 22 నియోజకవర్గాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కూటమి గెలవాలంటే ఎక్కవ సీట్లలో పోటీ చేసిన పార్టీయే మరిన్ని విజయాలు అందుకోవాలి. అలాంటి కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 22కే పరిమితమైంది. ఇక శివసేన యూబీటీ 20/95, ఎన్సీపీ ఎస్పీ 12/86తో కొనసాగుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్