ఇచ్చోడ: భారీగా టేకు చెట్లు నరికివేత

72చూసినవారు
ఇచ్చోడ: భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ ప్రాంతాలోని ఫాఖిర్ పేట్ బిట్ లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురైంది. టేకు చెట్లకు నరికి సైజులుగా మర్చి బైక్ లపై తరలిస్తున్నట్లు తెలుస్తుంది. మాన్కపూర్ వద్ద చెక్‌పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

సంబంధిత పోస్ట్