రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జూనియర్​ అసిస్టెంట్​ మృతి

32651చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జూనియర్​ అసిస్టెంట్​ మృతి
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల తహసీల్దార్ కార్యలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి శుక్రవారం రాత్రి పొలం పనులను ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కంటైనర్ ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రిమ్స్​ తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​ కు తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్