రూ: 34, 600 విలువ చేసే మద్యం స్వాధీనం

2953చూసినవారు
రూ: 34, 600 విలువ చేసే మద్యం స్వాధీనం
ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో సురేందర్ గౌడ్ అనే వ్యక్తి వద్ద 16 వేల రూపాయల విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కేశవ్ గౌడ్ అని వ్యక్తి వద్ద 18, 600 విలువ గల మద్యం లభించిందని తెలిపారు. వీరిద్దరి వద్ద విలువ గల మద్యం లభించిందని వీరిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్