షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

85చూసినవారు
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి
రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీజేపీ నేరడిగొండ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ కోసం రైతులా కాదా అని చూడాలని, రేషన్ కార్డు చూడటమేంటని ప్రశ్నించారు. పాస్ బుక్ ఉన్న ప్రతీ రైతులందరికీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్