అందరి సహకారంతోనే గ్రామ అభివృద్ధి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

589చూసినవారు
అందరి సహకారంతోనే గ్రామ అభివృద్ధి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ పరిధిలో హరి నాయక్ తండాలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామ అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్