కేజ్రీవాల్ సింహం.. జైల్లో బంధించ‌లేరు: సునీత

77చూసినవారు
కేజ్రీవాల్ సింహం.. జైల్లో బంధించ‌లేరు: సునీత
ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా విప‌క్షాలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం మెగా ర్యాలీ నిర్వ‌హించాయి. ఈ ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ త‌న భ‌ర్త అర‌వింద్ కేజ్రీవాల్‌ను మ‌న ప్ర‌ధాని మోదీ జైలులో పెట్టార‌ని.. ప్ర‌ధాని నిర్ణ‌యం సరైన‌దేనా అని ప్ర‌శ్నించారు. కేజ్రీవాల్ సింహం లాంటి వాడ‌ని, ఆయ‌న‌ను ఎంతోకాలం కాషాయ పాల‌కులు జైల్లో బంధించ‌లేర‌ని సునీతా కేజ్రీవాల్ అన్నారు.

సంబంధిత పోస్ట్