మందమర్రిలో ఆక్రమణ తొలగింపు

70చూసినవారు
మందమర్రి పట్టణంలోని మార్కెట్ డిష్ లైన్ లో కల్వర్టులను ఆక్రమించుకొని ముందుకు వ్యాపారులు నిర్మించిన నిర్మాణాలను మున్సిపల్ శాఖ అధికారులు ట్రాక్టర్, జెసిబి లతో కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాలువలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్