కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

78చూసినవారు
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
ఎగువ వస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుందని సోమవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరద నీరు చేరగా కుడి, ఎడమ కాల్వలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 915 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్