ఆదివాసీ కుటుంబానికి అభయం

72చూసినవారు
ఆదివాసీ కుటుంబానికి అభయం
దండేపల్లి మండలం కొత్తమామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ధమ్మన్నపేటకు చెందిన కస్తూరి అమ్మక్క ఇటీవల మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి 3000 ఆర్థిక సహాయం అందించిన గడ్డం రామచందర్, బత్తుల రమేష్, బోడ కుంటి నరసయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్