లేబర్ కార్డుతో ఉచిత వైద్య పరీక్ష

64చూసినవారు
లేబర్ కార్డుతో ఉచిత వైద్య పరీక్ష
దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ల్యాబ్ టెక్నీషన్ అపర్ణ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు లేబర్ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రక్త మూత్ర శుఘర్, బీపీ, థైరాయిడ్, సీజనల్ వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అపర్ణ తెలిపారు. ఈ శిబిరాన్ని లేబర్ కార్డు ఉన్నవారు సధ్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్