ప్రజల పక్షాన ఉంటా.. తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వను

74చూసినవారు
ప్రజల పక్షాన ఉంటా.. తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వను
టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ భవనం అక్రమ నిర్మాణం కావడం వల్లే అధికారులు కూల్చివేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. ఎవరు తప్పు చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని, తాను ప్రజల పక్షాన ఉంటాను తప్ప తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్