వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

78చూసినవారు
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యురాలు హేమలత పేర్కొన్నారు. జన్నారం మండలంలోని చింతపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలకు పలు పరీక్షలు ఆమె నిర్వహించారు. అవసరం ఉన్నవారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్