కరాటే పోటీల్లో సత్తా చాటిన భైంసా చిన్నారి

80చూసినవారు
కరాటే పోటీల్లో సత్తా చాటిన భైంసా చిన్నారి
బైంసా పట్టణంలోని ఓ పాఠశాల చిన్నారి జాతీయస్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటింది. ఆదివారం నిర్మల్లోని జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ నిర్మల్ ఆధ్వర్యంలో చుక్కా ధర్మరాజు మెమోరియల్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో భైంసాకు చెందిన శ్రీరాముల కృషిక, అండర్ - 8 సంవత్సరాల (కటా) విభాగంలో నాలుగవ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించింది. ఈ పథకాన్ని తెలుగు రాష్ట్రాల జేకేఏ చీఫ్ సెన్సయ్ రాపోలు సుదర్శన్ చేతుల మీదుగా అందుకున్నది.

సంబంధిత పోస్ట్