చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను

81చూసినవారు
భైంసా పట్టణ కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్