సమతుల్య ఆహారంతో గుండె జబ్బుల నివారణ

63చూసినవారు
సమతుల్య ఆహారంతో గుండె జబ్బులను నివారించవచ్చని ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ కాశీనాథ్ అన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా బైంసా పట్టణంలో ఓ ఒకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుండెజబ్బుల అవగాహన ర్యాలీ కళాశాఖ నుండి ఏరియా హాస్పిటల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనదేశంలో సంభవించే మరణాలలో 28శాతం మరణాలు గుండె సంబంధించిన వ్యాధులుగా నమోదుతున్నాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్